Song Lyrics in Telugu
ఎంత దూరమైనా అది ఎంత భారమైన
యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు
1. నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా ||యేసు||
2. తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడవగా ||యేసు||
Song Lyrics in English
Entha Dooramaina Adi Entha Bhaaramaina
Yesu Vaipu Choodu Nee Bhaaramantha Teeru Teeranki Cheru
1. Nadachi Nadachi Alasipoyinavaa
Nadulake Sommasilli Nilichipoyinavaa
Kalavari Giri Danuka Siluva Mosina
Nazarayudesa Nee Mundu Nadavaga ||Yesu||
2. Telisi Telisi Jaaripoyinavaa
Teliyarani Cheekatilo Chikkubadininavaa
Nishidheelo Prakashinchu Chiranjeevudhe
Paranjyoti Yesu Nee Mundu Nadavaga ||Yesu||