Type Here to Get Search Results !

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు | Etu Chuchina Yuddha Samaachaaralu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

ఎటు చూచినా కరువు భూకంపాలు

ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు

ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు

ఓ సోదరా సోదరీ రాకడ గురుతులని తెలుసుకో

తినుటకు త్రాగుటకు ఇది సమయమా


మందసం ఈ ప్రజలు గుడారములో నివసిస్తుండగా

యోవాబు నీ సేవకులు దండులో ఉండగను

తినుటకు త్రాగుటకు భార్య తో ఉండుటకు

ఇది సమయమా ఇది సమయమా అని

ఆనాడు ఊరియా దావీదు నడిగాడు

ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||


నా పితరులు యొక్క సమాధులుండు పట్టణము

పాడైపోయెను పాడైపోయెను

యెరుషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా

సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని ఆనాడు

నెహమ్యా ఫరో రాజునడిగాడు

ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||



Song Lyrics in English


Etu Chuchina Yuddha Samaachaaralu

Etu Chuchina Karuvu Bhookampalu

Etu Chuchina Dhopidi Daurjanyalu

Etu Chuchina Enno Atyaachaaralu

O Sodhara Sodhari Raakada Guruthulani Thelusuko

Tinutaku Thraagutaku Idi Samayama


Mandasam Ee Prajalu Gudaaramulo Nivasistundaga

Yovabu Nee Sevakulu Dandulo Undaganu

Tinutaku Thraagutaku Bhaarya To Undutaku

Idi Samayama Idi Samayama Ani

Aandhu Uria Daavidu Nadigaadu

Eenaadu Ninnu Kooda Prabhuvu Aduguchunnadu ||Etu||


Naa Pitharulu Yokka Samaadhulundu Pattandamu

Paadipoina Paadipoina

Yerushaalem Gummamulu Agni Cheta Kaalchabadaga

Santhoshama Undutaku Idi Samayama Ani Aandhu

Nehamyaa PharO Raajunadigaadu

Eenaadu Ninnu Kooda Prabhuvu Aduguchunnadu ||Etu||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section