Song Lyrics in Telugu
ప్రశంసించెదను - నిన్ను నేను మనసారా
భజించెదను - నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు - నీవే ప్రభూ
సమస్తము నీ కర్పించెదను
1.పూజార్హుడవు - పవిత్రుడవు
పాపిని క్షమియించె - మిత్రుడవు
పరము చేర్చి - ఫలములిచ్చే
పావనుడగు మా - ప్రభువు నీవే ||ప్రశంసించెదను||
2. కృపాకనికరములు - గల దేవా
కరుణ జూపి - కనికరించు
కంటిరెప్పవలె - కాపాడు
కడవరకు మమ్ము - కావుమయా ||ప్రశంసించెదను||
3. సర్వశక్తి గల - మా ప్రభువా
సజీవ సాక్షిగా - చేయుమయా
స్థిరపరచి మమ్ము - బలపరచుము
సదా నీకె స్తోత్రాలర్పింతున్ ||ప్రశంసించెదను||
Song Lyrics in English
Prashamsinchedanu - Ninnu Nenu Manasara
Bhajinchenu - Nenu Ninnu Dinadinamu
Stotraarhudavu - Neeve Prabhu
Samastamu Nee Karpinchedanu
1. Poojarhudavu - Pavitrudavu
Paapini Kshamiyincha - Mitrudavu
Paramu Cherchi - Phalamulichche
Paavanudagu Maa - Prabhuvu Neeve ||Prashamsinchedanu||
2. Krupaakanikaramul - Gala Devaa
Karuna Joopi - Kanikarinchu
Kantireppavale - Kaapadu
Kadavarku Mammu - Kaavumayaa ||Prashamsinchedanu||
3. Sarvashakti Gala - Maa Prabhuvaa
Sajeeva Saakshiga - Cheyumayaa
Sthiraparachi Mammo - Balaparachumu
Sadaa Neeke Stotraalarpintun ||Prashamsinchedanu||