Song Lyrics in Telugu
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా
1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను(2)
2. వాడి గల రెండంచుల ఖడ్గము వలెను
నా లోని సర్వమును విభజించి శోధించి
పాప మాలిన్యము తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి నిచుచున్నది (2)
3. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని భాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది(2)
4. పాల వంటిది జుంటె తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకంటే మిన్నయైనది
రత్న రాశులకన్న కోరతగినది(2)
Song Lyrics in English
Nee Vaakyame Nannu Bratikinchenu
Bhaadhalalo Nemmadi Nichchenu
Krupa Shakti Daya Sathya Sampurnuda
Vaakyamaiyyunna Yesu Vandanamayya
1. Jigatagala Ubhinundi Levanetthenu
Samathalamagu Bhoomipay Nannu Nilipenu
Naa Paadamulaku Deepamaayenu
Sathyamaaina Maargamullo Nadupuchundenu(2)
2. Vaadi Gala Rendanchula Khandhamu Veledu
Naa Loni Sarvamu Vibhajinchi Shodhhinchi
Paapa Maaninyamu Tholaghinchi Veyuchu
Anukshanamu Kotha Shakti Nichuchunnadi (2)
3. Shatrulanu Edurukone Sarvaanga Kavachamai
Yuddhamunaku Siddhamanasu Nichchuchunnadi
Apavaadi Veyuchunna Agni Bhaanamulanu
Khandgamuvle Addukoni Aarpi Veyuchunnadi(2)
4. Paala Vantidi Junte Thenne Vantidi
Naa Jihvaku Mahaa Madhuramainadi
Melimi Bangaarukante Minnayainadi
Ratna Raashulakanna Koorathaginaidi(2)