Type Here to Get Search Results !

పిలచుచున్నాడు ప్రియమైన యేసు | Pilachuchunnadu Priyamaina Yesu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పిలచుచున్నాడు ప్రియమైన యేసు

పరిశుద్ధ స్థలమునకు ఎంత పాపివైనా

ప్రేమించినాడు నీ జీవితమును

ఏ భేదము లేక వేగమే రారండి

నీవు నీ ఇంటి వారు నీతోనే ఉండువారు

నిజమైన దేవుడని విశ్వసించుటకు ||పిలచు||


వెలుగై యున్నవాడు నీ చీకటి తొలగిస్తాడు

మంచి గంధపు మాటలు నీ మదిలో కురిపిస్తాడు

రా .. ఏ రోగివైననూ నీ పాపాలు కడుగును

మారుమనస్సు పొంది ప్రేమ కలిగియుండి

ప్రభుయేసు దేవుడని సాక్ష్యమిచ్చుటకు ||పిలచు||


మేడి చెట్టు ఎక్కి మరుగై యుండలేవు

యేసు వచ్చు వేళ నిదురించకు ప్రభుని మరచి

రా .. దిగి రమ్ము క్రిందకి ఏ అధికారివైననూ - యేసు నీ యింటికి వచ్చి

నేడే రక్షణ ఇచ్చి- పరలోక రాజ్యములో నిన్ను చేర్చుటకు ||పిలచు||



Song Lyrics in English


Pilachuchunnadu Priyamaina Yesu

Parishuddha Sthalamunaku Entha Paapivaina

Preminchinaadu Nee Jeevitamunu

Ae Bhedamu Leka Vegame Rarandi

Neeku Nee Inti Vaaru Neetone Unduvaru

Nijamaina Devudani Vishwasinchutaku ||Pilachu||


Velugai Unnavadu Nee Cheekati Tholagistadu

Manchi Gandhapu Maatalu Nee Madilo Kuripistadu

Ra .. Ae Rogivainanu Nee Paapalu Kadugunu

Maarumanassu Pondi Prema Kaligi Undi

Prabhu Yesu Devudani Saakshyamichutaku ||Pilachu||


Medi Chettu Ekki Marugai Yundalevu

Yesu Vachu Vela Nidurinchaku Prabhuni Marachi

Ra .. Dige Rammo Krindaki Ae Adhikaarivainanu - Yesu Nee Yintiki Vachi

Nede Rakshana Ichhi- Paraloka Raajyamulo Ninnu Cherchutaku ||Pilachu||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section