Song Lyrics in Telugu
ప్రభువా కాచితివి ఇంత కాలం-
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా -
నీ సాక్షిగా నే జీవింతునయ్యా "ప్రభువా"
1. కోరి వలచావు నాబ్రతుకు - మలిచావయా
మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా
నన్ను తలచావులే మరి పిలచావులే
నీ అరచేతులలో నను చెక్కు కున్నావులే "ప్రభువా"
2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన సర్పానయ్యా
విషం విరచావులే పాపం కడిగావులే
నను మనిషిగా ఇలలో నిలిపావులే "ప్రభువా"
3. బాధలు బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవెనయ్యా
నన్ను దీవించితివి నన్ను పోషించితివి
నీ కౌగిలిలో నన్ను చేర్చుకున్నావులే "ప్రభువా"
Song Lyrics in English
Prabhuva Kaachithivi Intha Kaalam-
Chaavaina Brathukaina Nee Korake Devaa -
Nee Saakshiga Nee Jeevinthunayya "Prabhuva"
1. Kori Valachaavu Naabrathuku - Malichaaavayaa
Maranachhaayalu Annitini - Virichaaavayya
Nannu Thalachaaavule Maari Pilachaaavule
Nee Arachethulalo Nanu Chekku Kunnavule "Prabhuva"
2. Nilavella Gorapu Vishamenayya
Manishiga Puttina Sarpaanaayya
Visham Virachaaavule Paapam Kadigaavule
Nanu Manishiga Ilalo Nilipaavule "Prabhuva"
3. Baadhalu Baapithivi Neevenayya
Naa Kanniru Thudichithivi Neevenayya
Nannu Deevinchithivi Nannu Poshinchithivi
Nee Kaugililo Nannu Cherchukunnavule "Prabhuva"