Song Lyrics in Telugu
మా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి
మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
మా నాన్న యింటిలో నాట్యమున్నది
మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను
కన్నీటితో నేను కడిగెదను
తల వెంట్రుకలతో తుడిచెదను ||మా||
బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను
నీ వాక్యమును నేను ధ్యానించెదను
ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||మా||
నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా
పరలోక ఆనందం పొందెదను
ఈ లోకమును నేను మరిచెదను ||మా||
Song Lyrics in English
Maa Naanna Yintiki Nenu Vellali
Naa Thandri Yesuni Nenu Choodali
Maa Naanna Yintilo Aadarana Unnadi
Maa Naanna Yintilo Santhosham Unnadi
Maa Naanna Yintilo Naatyamunnadi
Magdhaleni Mariyalaga Nee Paadaalu Cheredhanu
Kannithito Nenu Kadigedhanu
Thala Venthrukalatho Thudichhedhanu ||Maa||
Bethaniya Mariyalaga Nee Sannidhi Cheredhanu
Nee Vaakymunu Nenu Dhyaaninchedhanu
Edhathhega Nee Sannidhi Cheredhanu ||Maa||
Nee Divya Sannidhi Naaku Madhuramuga Unnadhayya
Paralokaanandam Pondedhanu
Ee Lokamunu Nenu Marichhedhanu ||Maa||