Type Here to Get Search Results !

యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే | Yuddhamu Yehovade - Yuddhamu Yehovade Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే

యేసు కొరకు నిలచున్నవాడా యేసు కొరకు జీవించువాడా

జయించుము అనుక్షణము జయించుము దినదినము


రెండంచుల ఖడ్గమును పట్టుకొని ప్రార్ధించుము - నీ పట్టు వదలక సిలువ పైన గురిని నిల్పుము చేరువరకు నీ గమ్యస్థానము ||యుద్ధము||


పరలోకము నీ పక్షముండగా ప్రభు యేసే నీ ప్రక్కనుండగా

పోరాడి నిను గెల్చునెవ్వరు ప్రభువుకన్న బలవంతుడెవ్వరు ||యుద్ధము||


భక్తులెందరో నీకు ముందుగ శక్తిని పొంది సాగుచుండగా

ప్రభువు వారిని నడుపుచుండగా ప్రియుడా నిన్ను నడపకుండునా ||యుద్ధము||


మోషే ఏలియా మొదలగువారు పౌలు పేతురు పరమ భక్తులు ఎందరెందరో ముందు నడువగా- ఏల భయము ఇక ముందంజవేయ


యెహెజ్కేలు యెషయా దానియేలు దావీదు మలాకీ ఎందరెందరో ముందు నడువగా- ఏల భయము ఇక ముందంజవేయ ||యుద్ధము||


Song Lyrics in English


Yuddhamu Yehovade - Yuddhamu Yehovade - Yuddhamu Yehovade

Yesu Koraku Nilachunnavada Yesu Koraku Jeevinchuvada

Jayinchumu Anukshanamu Jayinchumu Dinadinamu


Rendanchula Khadgamunu Pattukoni Praarthinchumu - Nee Pattulak Siluva Painna Gurni Nilpumu Cheruvaku Nee Gamyasthanamu ||Yuddhamu||


Paralokamu Nee Pakshamundaga Prabhu Yesu Nee Prakkanundaga

Poradi Ninu Gelchunevvaru Prabhuvukanna Balavandu Evaru ||Yuddhamu||


Bhakthulendaro Neeku Munduga Shakthini Pondi Saaguchundaga

Prabhuvu Vaarini Nadupuchundaga Priyuda Ninnu Nadapakunduna ||Yuddhamu||


Moshe Eliya Modhalaguvaru Paulu Pethuru Parama Bhakthulu Endarendaro Mundu Naduvaga- Ela Bhayamu Ika Mundamajave


Yehizkelu Yesaya Daaniyelu Daavidu Malaki Endarendaro Mundu Naduvaga- Ela Bhayamu Ika Mundamajave ||Yuddhamu||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section