Song Lyrics in Telugu
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
పడవ సాగిపోతుంది పరలోక తీరానికి
గడువు దాటిపోతుంది రక్షణ పొందటానికి
అదిగదిగో తీరము అల్లదిగో పరలోకము
సంఘమనే పడవదిగో సంధ్యారాగంబుతో
సాగిపోవుచున్నది స్వామి యేసుతో ||అదిగదిగో||
అమరముపై యేసుండగ భయమెందుకు
పరమపురి చేరుటకు సాగుముందుకు ||అదిగదిగో||
నాయకుడు నావికుడు నా యేసుడే
నన్ను ఆదరించువాడు నా దేవుడే ||అదిగదిగో||
Song Lyrics in English
Halleluya Halleluya Halleluya Halleluya
Padava Saagipothundi Paralokatheeraanki
Gaduvu Daadipothundi Rakshana Pondataniki
Adigadigo Theeramu Alladigo Paralokamu
Sanghamane Padavadigo Sandhyaragamutho
Saagipovuchunnadi Swami Yesuto ||Adigadigo||
Amaramupai Yesundaga Bhayemenduku
Paramapuri Cherutaku Saagumunduku ||Adigadigo||
Naayakudu Naavikudu Naa Yesudhe
Nannu Aadarinchuvadu Naa Devudhe ||Adigadigo||