Song Lyrics in Telugu
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా
కృప చేతనే రక్షించావయ్యా
నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది నీ దయా గొప్పది
అనాధిగా ఉన్న నన్ను వెదకి వచ్చితివి
జాలి చూపి ఆదరించి నడిపించితివి ||నీ ప్రేమ||
అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకుంటివి ||నీ ప్రేమ||
తల్లి గర్భమందే నన్ను ఎరిగియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి ||నీ ప్రేమ||
Song Lyrics in English
Shashvatamaina Prematho Preminchavayya
Krupa Chethane Rakshinchavayya
Nee Prema Goppadi Nee Jaali Goppadi
Nee Krupa Goppadi Nee Daya Goppadi
Anaadhiga Unna Nannu Vedaki Vachitivii
Jaali Choopi Aadarinchi Nadipinchevii ||Nee Prema||
Asthiramaina Lokamlo Thirigitinayya
Saatileni Yesayya Cherchukuntivi ||Nee Prema||
Thalli Garbhamandhe Nannu Erigi Untivi
Thallila Aadarinchi Nadipinchevii ||Nee Prema||