Song Lyrics in Telugu
నేసాగెద యేసునితో - నా జీవిత కాలమంతా
యేసులో గడిపెద - యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెదా - హానోకు వలె సాగెదా.. "నేసాగెద"
వెనుక శత్రువులు వెంటాడిననూ
ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా
లోకపు శ్రమలు - నన్నెదిరించినా - కఠినులు రాళ్ళతో
హింసించినా - స్తెఫను వలె సాగెదా.. "నేసాగెద"
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే
క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా
తల్లి మరచిన తండ్రి విడచినా - బంధువులే
నను వెలివేసినా - బలవంతునితో సాగెదా.. "నేసాగెద"
Song Lyrics in English
Nesageda Yesunitho - Na Jeevita Kaalamantha
Yesulo Gadipeda - Yesuto Nadicheda
Paramuna Cheraga Ne Velleda - Hanoku Vele Sageda.. "Nesageda"
Venuka Shatrulu Ventadina
Mundu Samudramu Edurocheena Moshe Vele Sageda
Lokapu Shramalu - Nannedirinchinaa - Kathinulu Raallato
Hinchinaa - Stefanu Vele Sageda.. "Nesageda"
Brathukuta Kriste Chaavina Mele
Kristekai Hatha Saakshiga Maarina Paalu Vele Sageda
Thalli Marachina Thandri Vidachina - Bandhuvulae
Nanu Velivesina - Balavantunitho Sageda.. "Nesageda"