Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హోసాన్న... హోసాన్న...
ప. దళాధిపతియైన సర్వేశ్వరుడు
పరిశుద్ధులు - పరిశుద్ధులు
1. పరలోకమును భూలోకమును
మీ మహిమతో నిండియున్నవి
మహోన్నతమున హోసాన్న
ఏలినవారి నామమున వేంచేసెడి వారు
ఆశీర్వదింప బడినవారు ||2|| ||హో||