Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హోసాన్న హోసాన్న - హోసాన్న హోసాన్న ...
దళాధిపతియైన సర్వేశ్వరుడు - హోసాన్న - హోసాన్న ...
1 వ చరణం..
పరలోకమును - భూలోకమును
మీ మహిమతో- నిండియున్నవి
మహోన్నతమున - హోసన్నా ||2||
2 వ చరణం..
దేవుని నామమున - వచ్చెడివారు ధన్యులు
మహోన్నతమున - హోసాన్న ||2||