Type Here to Get Search Results !

హోసాన్న స్వామికి సతతం ( Hosanna swamiki sathatham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


హోసాన్న స్వామికి సతతం 

హాసాన్న హోసాన్న


1. పరిశుద్ధుల్ పరిశుద్దుల్స్ పరమ శక్తుల్ - 

పరమ పవిత్ర త్రియేక దైవం

భూపరమండల మాధ్యంతము - 

భవదీయ మహిమలు మారు మ్రోగున్


2. దేవునిపేరిట విజయించు - 

వారే ఆశీర్వాదితులు

జయజయ గీతికల్ కీర్తించు - 

ఎలుగెత్తి వారిని స్తుతియించు


3. సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్ - 

పక్షులారా ప్రాణులారా కీర్తించుడి

సకల మనుష్యులారా పరమేశున్ - 

భువిలోని జనులారా హెచ్చించుడి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section