Song Lyrics in Telugu
హృదయమే అగాధమైన లోయరా
మానవులను మలచే కార్ఖానరా
మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము
మనిషి మనిషి దోచుకొనే చోటురా
ఆదిలోన హవ్వ పడెను - ఆ లోయలో
ఆదామును హతమార్చెను - ఆ లోయలో
పాపమపుడు పుట్టినది - ఆ లోయలో
పురిటికందు ఏడ్చినది - ఆ లోయలో ||హృదయమే||
ఆశలణగ ద్రొక్కెను - ఆ లోయలో
యూదా ఇస్కరియోతును - ఆ లోయలో
రాణువులకు నాణెములకు దాసుడాయను
ఘోర మరణమొందెను ఆ లోయలో ||హృదయమే||
ఎదేనును దూరపరచె ఆ హృదయము
సిలువ రహదారి వేసే ఆ హృదయము
మదన పడక మారుమనస్సు తుదకు వేడుము
హృదయమిచ్చి తలలు వంచి తుదకు వేడుమా ||హృదయమే||
Song Lyrics in English
Hridayame Agadhamaina Loyara
Manavulanu Malache Karkhanara
Manchi Chedula Militamu Paapa Punya Phalitamu
Manishi Manishi Dochukone Chotura
Aadilon Hava Pade - Aa Loyalo
Aadamaunu Hatamarche - Aa Loyalo
Paapamapudu Puttindi - Aa Loyalo
Puritikandu Eedchindi - Aa Loyalo ||Hridayame||
Aashalanaga Drokkenu - Aa Loyalo
Yooda Iskariotunu - Aa Loyalo
Raanuvulaku Naannemulaku Daasudayanu
Ghora Maranamonde Aa Loyalo ||Hridayame||
Edeneunu Dooraparache Aa Hridayamu
Siluva Rahadhaari Vese Aa Hridayamu
Madana Padaka Maarumanassu Thudaku Vedu
Hridayamichchi Thalalu Vanchi Thudaku Vedu Maa ||Hridayame||