Type Here to Get Search Results !

జయహే జయహే | Jayahae Jayahae Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


జయహే జయహే - క్రీస్తేసు ప్రభువుకే జయహే

జయహే జయహే - రారాజు ప్రభువుకే జయహే

నరులను చేసిన దేవునికి - జయహే జయహే

మరణము గెలిచిన వీరునికి - జయహే జయహే

త్రిత్వ దేవునికి జయహే

తండ్రి దేవునికి - జయహే

ఆత్మనాదునికి - జయహే

మన అన్న యేసునకు - జయహే - జయహే


తన మాటతో ఈ సృష్టిని

చేసిన దేవునికి జయహే

తన రూపుతో మానవులను

సృజించిన ప్రభువునకు జయహే

ఆది అంతముకు - జయహే

అద్వితీయునకు - జయహే

అత్యున్నతునకు - జయహే

అనాది దేవునికి - జయహే


దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు

జయహే

పరిశుద్దుడు పరిశుద్దుడని

దూతలు పొగడే ప్రభువుకు జయహే

అగ్ని నేత్రునకు - జయహే

ఆత్మ రూపునకు - జయహే

అమరత్వునకు - జయహే

అనంతదేవునకు - జయహే


తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు

జయహే

తన బలముతో మరణంబును

జయించిన వీరునకు - జయహే

సిల్వదారునకు - జయహే

త్యాగసీలునకు - జయహే

మరణ విజయునకు - జయహే

జీవించు దేవునకు - జయహే


తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు

జయహే

తనుండేడి స్థలమందున

మనలను ఉంచెడిప్రభువుకు - జయహే

న్యాయ తీర్పరికి - జయహే

సర్వశక్తునకు - జయహే

సర్వోన్నతునకు - జయహే

సైన్యముల అధిపతికి - జయహే


Song Lyrics in English


Jayahae Jayahae - Kreesthesu Prabhuvuke Jayahae

Jayahae Jayahae - Raaraaju Prabhuvuke Jayahae

Narulanu Chesina Devuniki - Jayahae Jayahae

Maranamu Gelichina Veeruniki - Jayahae Jayahae

Trithva Devuniki Jayahae

Thandri Devuniki - Jayahae

Aathmanadhuniki - Jayahae

Mana Anna Yesunaku - Jayahae - Jayahae


Tana Maathatho Ee Srushtini

Chesina Devuniki Jayahae

Tana Rooputho Maanavalanu

Srujinchina Prabhuvunu Jayahae

Aadi Anthamuku - Jayahae

Adwitheeyunaku - Jayahae

Athyunnathunaku - Jayahae

Anaadi Devuniki - Jayahae


Dahinchayedi Mahimanvitho Vasinchayedi Raajunaku

Jayahae

Parishuddhudu Parishuddhudani

Dhoothalu Pogade Prabhuvuku Jayahae

Agni Netrunaku - Jayahae

Aathma Roopunaku - Jayahae

Amarathvunaku - Jayahae

Ananthadevunaku - Jayahae


Tana Rakthamun Maanavalukai Karchina Yesunaku

Jayahae

Tana Balamutho Maranambunu

Jayinchina Veerunaku - Jayahae

Silvadhaarunaku - Jayahae

Thyagasheelunaku - Jayahae

Maran Vijayunaku - Jayahae

Jeevinchu Devunaku - Jayahae


Tana Mahimatho Meghaalapai Vachhedi Yesunaku

Jayahae

Tanunde Sthalamanduna

Manalanu Unchedi Prabhuvuku - Jayahae

Nyaya Theerpariki - Jayahae

Sarvashakthunaku - Jayahae

Sarvonnathunaku - Jayahae

Sainyamula Adhipathiki - Jayahae


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section