Type Here to Get Search Results !

జయహే జయహే | Jayahae Jayahae Song Lyrics in Telugu

Telugu Lyrics


జయహే.. జయహే.. జయహే.. జయహే..

జయ జయ దేవసుతా

జయ జయ విజయసుతా


సిలువలో పాపికి విడుదల కలిగెను

విడుదల కలిగెను

కలువరిలో నవ జీవన మొదవెను

జీవన మొదవెను

సిలువ పతాకము జయమును గూర్చెను

జయమని పాడెదను

నా విజయము పాడెదను

నా విజయము పాడెదను


మరణపు కోటలో మరణమే సమసెను

మరణమే సమసెను

ధరణిలో జీవిత భయములు దీరెను

భయములు దీరెను

మరణములో సహ జయములు నావే

జయమని


శోదనలో ప్రభుసన్నిది దొరికెను

సన్నిది దొరికెను

వేధనలే రణభూమిగా మారెను

రణభూమిగ మారెను

శోధన భాధలు బలమును గూర్చెను

జయమని


ప్రార్ధనకాలము బహుప్రియమాయెను

బహుప్రియ మాయెను

సార్ధకమాయెను దేవుని వాక్యము

దేవుని వాక్యము

ప్రార్ధనలే భలి పీఠములాయెను

జయమని


పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను

ప్రాపక మొదవెను

వరుడగు యేసుని వధువుగ మారితి

వధువుగ మారితి

పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను

జయమని


Song Lyrics in English


Jayahae.. Jayahae.. Jayahae.. Jayahae..

Jaya Jaya Devasutha

Jaya Jaya Vijayesutha


Siluvalo Papiki Vidudala Kaligenu

Vidudala Kaligenu

Kaluvarilo Nava Jeevana Modavenu

Jeevana Modavenu

Siluva Pathakamu Jayamunu Gurichenu

Jayamani Paadedanu

Naa Vijayamu Paadedanu

Naa Vijayamu Paadedanu


Maranapu Kotalo Maraname Samasenu

Maraname Samasenu

Dharanilo Jeevitha Bhayamulu Deerenu

Bhayamulu Deerenu

Maranamulo Saha Jayamulu Naave

Jayamani


Shodhanalo Prabhu Sannidhi Dorikenu

Sannidhi Dorikenu

Vedhanale Ranabhoomiga Maarenu

Ranabhoomiga Maarenu

Shodhana Baadhala Balamunu Gurichenu

Jayamani


Prarthana Kaalamu Bahupriyamaayenu

Bahupriyamaayenu

Saardhakamayenu Devuni Vaakyamu

Devuni Vaakyamu

Prarthanale Bhali Peethamulaayenu

Jayamani


Parishuddha Atmuni Praapaka Modavenu

Praapaka Modavenu

Varudagu Yesuni Vadhuvuga Maarithi

Vadhuvuga Maarithi

Parishuddhudu Nanu Saakshiga Pilachenu

Jayamani


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section