Telugu Lyrics
జయము నీదే, జయము నీదే
ఓ సేవకుడా (సోదరుడ)
భయములేదు, భయములేదు
ఓ..సైనికుడా
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయా
యేసు క్రీస్తు నీతో ఉండి
చేయి పట్టి నడపగా
భయమేంటి? - నీకు భయమేంటి?
జయము
రాజులే అయిన
అధికారులే అయిన
భయమేంటి? - నీకు భయమేంటి?
జయము
ముందు సముద్రమే ఉన్న
వెనుక శత్రువే తరిమిన
భయమేంటి? - నీకు భయమేంటి?
జయము
తుఫానులెన్ని ఎదురైనా
సుడిగాలులెదురైన
భయమేంటి? - నీకు భయమేంటి?
జయము
వేయిమంది పడిన
పది వేలమంది కూలిన
భయమేంటి? - నీకు భయమేంటి?
జయము
Song Lyrics in English
Jayamu Needhe, Jayamu Needhe
O Sevakuda (Sodaruda)
Bhaya Muledu, Bhaya Muledu
O..Sainikuda
Hallelujah - Hallelujah - Hallelujah - Hallelujah
Hallelujah - Hallelujah - Hallelujahaa
Yesu Kriste Neetho Undi
Cheyi Patti Nadapaga
Bhayam Enti? - Neeku Bhayam Enti?
Jayamu
Rajule Ayina
Adhikarule Ayina
Bhayam Enti? - Neeku Bhayam Enti?
Jayamu
Mundu Samudrame Unna
Venuka Shatruve Tarimina
Bhayam Enti? - Neeku Bhayam Enti?
Jayamu
Tufanul Enni Eduraina
Sudigaluleduraina
Bhayam Enti? - Neeku Bhayam Enti?
Jayamu
Veyimandi Padina
Padi Velamandi Koolina
Bhayam Enti? - Neeku Bhayam Enti?
Jayamu