Telugu Lyrics
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము ఆ ఆ
యేసు రాజు గెల్చెను హల్లెలూయ
జయ మార్భటించెదము
చూడు సమాధిని మూసినరాయి
దొరలుచు పొరలిడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెన
దైవ సుతుని ముందు గీతం
వలదు వలదు ఏడవ వలదు
పరుగిడి ప్రకటించుడి
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
వెళ్ళుడి గలిలయకు గీతం
అన్న కయప వారల సభయును
అదురుచు పరుగిడిరి
అందు దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి గీతం
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళ తాల బూర వాద్యముల్
లెత్తి ధ్వనించుడి గీతం
Song Lyrics in English
Geetam Geetam Jaya Jaya Geetam
Cheyi Tatti Paadedamu Aa Aa
Yesu Raju Gelchenu Hallelujah
Jaya Marbhatingedamu
Choodu Samadhini Moosinarayi
Doraluchu Poraliden
Andu Vesina Mudra Kaavali Nilchena
Daiva Sutuni Mundu Geetam
Valadu Valadu Yedava Valadu
Parugidi Prakatinchudi
Thanu Cheppina Vidhamuna Tirigi Lechenu
Velludi Galilayaku Geetam
Anna Kayapa Varala Sabhayunu
Aduruchu Parugidiri
Andu Doota Ganamula Dhvanini Vinuchu
Vanakuchu Bhayapadiri Geetam
Gummamul Terachi Chakkaga Naduwudi
Jaya Veerudu Raga
Mee Mela Taala Boora Vaadyamul
Letti Dhvaninchudi Geetam