Type Here to Get Search Results !

గాలి సముద్రపు అలలతో నేను | Gaali Samudrapu Alalatho Nenu Song Lyrics in Telugu

Telugu Lyrics


గాలి సముద్రపు అలలతో నేను

గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు (2)

ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ హస్తము (2)


శ్రమలలో నాకు తోడుంటివి - మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి

ఆదు కొంటివి నన్నాదు కొంటివీ - నీ కృపలో నను బ్రోచితివి (2)


వ్యాధులలో నిన్ను వేడు కొనగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా

చూపితివీ నీ మహిమన్‌ - కొనియాడెదము ప్రియ యేసుని (2)


Song Lyrics in English


Gaali Samudrapu Alalatho Nenu

Gaali Samudrapu Alalatho Nenu - Kotta Badi, Nettabadi Undinappudu

Aadarinchenu Nee Vaakyamu - Levanettenu Nee Hastamu


Sramalalo Naku Thoduntivi - Morra Pettaga Naa Morra Vintivi

Aadu Kontivi Nannadu Kontivi - Nee Krupalo Nanu Brochitivi


Vyadhulalo Ninnu Vedukonaga - Apadalalo Ninnu Ashrayinchaga

Choopitivi Nee Mahiman - Koniyadedamu Priya Yesuni


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section