Telugu Lyrics
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి - వేగమే రానుండే
పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
ధరసంఘ వదువునకై - తరలెను వరుడదిగో
మొదటగను గొర్రెగను - ముదమారగ వచ్చెను
కొదమ సింహపు రీతి - కదిలెను ఘర్జనతో
కని పెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు
ప్రదమమున లేచెదరు - పరిశుద్దులు మృతులు
Song Lyrics in English
Gaganamu Chilchukoni Yesu Ghanulanu Theesukoni
Gaganamu Chilchukoni Yesu Ghanulanu Theesukoni
Veladi Dootalatho Bhuviki Vegame Ranunde
Paraloka Peddalatho - Parivaramutho Kadali
Dharasangha Vadhuvanakai - Taralenu Varudadigo
Modataganu Gorreganu - Mudamaraga Vachchenu
Kodama Simhapu Reethi - Kadilenu Gharjanatho
Kanipettu Bhakthali - Kanureppalo Maredaru
Prathamamuna Lechedaru - Parishuddhulu Mruthulu