Telugu Lyrics
గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము "2"
మము కాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము "2" "గడచిన"
కలచెందినా కష్ట కాలమున - కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలొ కానవచ్చిన - కాదనక నను కరుణించినా "2"
కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "గడచిన"
లోపములెన్నో దాగివున్నను - కాదనకా నను నడిపించినా
అవిదేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసినా "2"
దీవించిన దేవా నీకే స్తోత్రముల్ - కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము "2" "గడచిన"
Song Lyrics in English
Gadachina Kaalamu Krupalō Mam'mu - Kaachina Dēvā Nīkē Stōtram
Pagalu Rēyi Kanupāpavale - Kaachina Dēvā Nīkē Stōtram "2"
Mamu Kaachina Dēvā Nīkē Stōtram - Kaapāḍina Dēvā Nīkē Stōtram "2" "Gadachina"
Kalachendinā Kaṣṭa Kālamuna - Kanna Taṇḍrivai Nanu Ādarinchinaa
Kalushamu Nālo Kaanavachina - Kaadana Nanu Karuṇinchinaa "2"
Karuṇinchina Dēvā Nīkē Stōtram - Kaapāḍina Taṇḍrī Nīkē Stōtram "Gadachina"
Lōpamulennō Dāgivunnanu - Kaadana Kā Nanu Naḍipinchinaa
Avideyatalē Āvarincheenaa - Dīvēnalennō Dayachēsinaa "2"
Dīvēnchana Dēvā Nīkē Stōtramul - Kaapāḍina Taṇḍrī Nīkē Stōtram "2" "Gadachina"