Type Here to Get Search Results !

కాచి కాపాడినావు | Kachi Kaapadinavu Nannu Rakshinchinavu Song Lyrics in Telugu

Telugu Lyrics


కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు

కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు (2)

గడచిన కాలమంతా - నన్ను దీవించినావు (2)


1.

ఇశ్రాయేలీల జనాంగమును - ప్రేమతో నీవు పిలిచినావు (2)

నలబై ఏళ్ళ ప్రయణములో - కొరతలేక నడిపినావు (2)

నీవే నాతోడుగా... అండగా నిలువగా (2)

గడచిన కాలమంతా - నన్ను రక్షించినావు (2)


2.

అబ్రాహామును ఆశీర్వదించి - గర్బఫలము ఇచ్చినావు (2)

ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి - శారా కోరిక తీర్చినావు (2)

నీవే నాతోడుగా... అండగా నిలువగా (2)

గడచిన కాలమంతా - నన్ను దీవించినావు (2)


Song Lyrics in English


Kachi Kaapadinavu - Nannu Rakshinchinavu

Kachi Kaapadinavu - Nannu Rakshinchinavu (2)

Gadachina Kaalamanthaa - Nannu Deevischinavu (2)


1.

Israayeleela Janaangamunu - Prematho Neevu Pilichinavu (2)

Nalabai Ella Prayanamulo - Korathaleka Nadipinavu (2)

Neeve Na Thoduga... Andaga Niluvaga (2)

Gadachina Kaalamanthaa - Nannu Rakshinchinavu (2)


2.

Abrahamunu Aashirvadinchi - Garbaphalamu Ichinavu (2)

Aasthi Aishwaryam Sarvasampadhalichchi - Saraa Korika Tirchinavu (2)

Neeve Na Thoduga... Andaga Niluvaga (2)

Gadachina Kaalamanthaa - Nannu Deevischinavu (2)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section