Telugu Lyrics
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును
రాగ భావాలతో నిన్ను ధ్యానింతును
గాత్రవీణ నే మీటి నేను పాడనా
స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా
1.
రాగాల నేను కూర్చనా
స్తుతిగీత గానాలు నేపాడనా (2)
హృదయమే నీ ఆలయం
నాలోనవసియించు నాయేసువా
"కోటి"
2.
యాగంబునై నేను వేడనా
సనుతించు గీతాలు నే పాడనా (2)
జీవితం నీ కంకితం
స్తుతియాగమై నేను కీర్తించెదన్
"కోటి"
3.
సువార్త నేను చాటనా
నీ సాక్షిగా నేను జీవించనా (2)
ప్రాణార్పణముగా పోయ బడినా
నన్నిలలో నడిపించు నా యేసువా
"కోటి"
Song Lyrics in English
Koti Kanthalatho Ninnu Keerthinthunu
Raaga Bhavalatho Ninnu Dhyaninthunu
Gathraveena Ne Meeti Nenu Padana
Stothrageethame Brathukanta Nepadana
1.
Ragalane Nenu Koorchana
Stuthigeetha Gaanalu Nepadana (2)
Hridayame Nee Aalayam
Nalonavasiyinchu Na Yesuva
"Koti"
2.
Yagambunai Nenu Vedana
Sanuthinchu Geethalu Ne Padana (2)
Jeevitam Nee Kankitham
Stuthiyagamai Nenu Keerthinchedan
"Koti"
3.
Suvartha Nenu Chaatana
Nee Saakshiga Nenu Jeevinchana (2)
Praanaarpanamuga Poya Badina
Nannilalo Nadipinchu Na Yesuva
"Koti"