Telugu Lyrics
పల్లవి:
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2X)
1.
శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయా (2X)
2.
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమయా (2X)
3.
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా (2X)
4.
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయా (2X)
English Lyrics
Pallavi:
Jeevanadini naa hrudayamulo pravahimpa cheyumaya (2X)
1.
Shareerakriyulanniyu naalo nashiyinchayumaya (2X)
2.
Balaheena samayamulo nee balamu prasadinchumaya (2X)
3.
Aathmiya varamulato nannu abhishekam cheyumaya (2X)
4.
Endina emukalanniyu tirigi jeevimpacheyumaya (2X)