Type Here to Get Search Results !

కలువరి గిరి సిలువలో | Kaluvari Giri Siluvalo Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా (2X)

విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా (2X)

యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా (2X)

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

1వ చరణం:

కరుణ లేని, కఠిన లోకం - కక్షతో సిలువేసిన (2X)

కరుణ చిందు మోము పైన - గేలితో ఉమ్మేసిన (2X)

ముల్లతోను, మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా

నీదు శిరమున నుంచిరా

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

2వ చరణం:

జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన (2X)

మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా (2X)

కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివా

అలసి సొలసి పోతివా

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా (2X)

పల్లవి:

విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా (2X)

యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా (2X)

కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

English Lyrics

Pallavi:

Kaluvari Giri Siluvalo - Palu Shramalu Pondina Daivama (2X)

Vishwa Manava Shanti Kosam - Praana Michchina Jeevama (2X)

Yesu Deva Needu Thyagam - Vivarimpa Tarama (2X)

Kaluvari Giri Siluvalo - Palu Shramalu Pondina Daivama

1va Charanam:

Karuna Leni, Kathina Lokam - Kakshato Siluvesina (2X)

Karuna Chindu Momu Paina - Geelito Ummesina (2X)

Mullatho, Makutamalli - Needu Shiramuna Nunchira

Needu Shiramuna Nunchira

Kaluvari Giri Siluvalo - Palu Shramalu Pondina Daivama

2va Charanam:

Jaali Leni Paapa Lokam - Kaluva Ledu Chesina (2X)

Maranam Mandu Siluvalona - Rudirameninu Munchira (2X)

Kalusha Rahita Vyadanu Cheppi - Alasi Solasi Pothiva

Alasi Solasi Pothiva

Kaluvari Giri Siluvalo - Palu Shramalu Pondina Daivama (2X)

Pallavi:

Vishwa Manava Shanti Kosam - Praana Michchina Jeevama (2X)

Yesu Deva Needu Thyagam - Vivarimpa Tarama (2X)

Kaluvari Giri Siluvalo - Palu Shramalu Pondina Daivama

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section