Type Here to Get Search Results !

కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే | Kontasepu Kanapadi Anthalone Maayamayye Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే

ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం

యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు


ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో

వచ్చేదెవరో నీతో మరణము వరకు ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు ||2||


చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా ||2||


నీ శాపము తానుమోసి పాపముతీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||2||



Song Lyrics in English


Kontasepu Kanapadi Anthalone Maayamayye

Aaviri vantidira ee jeevitham lokana kaadedi shaashwatam

Yesu Nijadevudu Nithya Jeevamistadu Maranamainaa Jeevamaaina Ninnu Viduvadu


Eduravutaarendaro Nee Payanamulo Nilichedi Endaro Nee Akkaralo

Vachchedavaro Neetho Maranamu Varku Icchedavaro Aapai Nithyajeeyam Neeku ||2||


Chematodchi Sukhammu Vidichi Kashtamuloorchi Aasthulu Sampadinchinaa Shaanthi Unnadaa Ee Raathre Devudu Nee Praanamadigite Sampaadana Evaridaguno Yochinchitivaa ||2||


Nee Shaapamu Taanumoosi Paapamuthheesi Rakshana Bhaagyamu Neekai Siddhamu Chesii Vishraanthiniyyaagaa Ninnupiluvaga Nirlakshyam Chesinaa Thappinchukunduvaa ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section