Song Lyrics in Telugu
సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి
ఆకాశంలో కనిపించె ఈమె ఎవరు
అది అపోస్తులుల ఉపదేశములను మకుటముగా
ధరించియున్న క్రొత్త నిబంధన సంఘమే ||సూర్యుని||
ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు
కలగియున్న మహిమ కలిగిన సంఘమే ||సూర్యుని||
జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు
సాక్షియైయున్న కృపలో నిలచిన సంఘమే ||సూర్యుని||
Song Lyrics in English
Sooryuni Dharinchi Chandruni Meeda Nilachi
Aakaashamlo Kanipinche Eme Evaru
Adi Aposthulula Upadeshamulanu Makutamuga
Dharinchiyunna Kotha Nibandhana Sanghame ||Sooryuni||
Aathmala Bhaarama Aathmaabhishekama Aathmavaramulu
Kalagiyunna Mahima Kaligina Sanghame ||Sooryuni||
Jaya Jeevitamu Prasavinchutakai Vedana Paduchu
Saakshiyaiyunna Krupaloo Nilachina Sanghame ||Sooryuni||