Song Lyrics in Telugu
స్తుతులకు పాత్రుడా స్తుతించుచున్నాను నజరేయుడా
నా హృదిలో నీ సన్నిధిలో మరువక విడువక స్తుతించుచున్నాను
సాగిల పడితిని నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు
నీవు నాకై చేసిన మేలుల కొరకై ||స్తుతులకు||
నీ సన్నిధిలో నిలచితి నేను నీ సాక్షిగా
నీవు పిలచిన పిలుపును ప్రచురము చేయ నిలచితి సాక్షిగా ||స్తుతులకు||
పాడుచుంటిని నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో
నేను ఆడుచుంటిని ఆనందముతో గంతులు వేయుచు ||స్తుతులకు||
భజనలు చేసెద నీ సన్నిధిలో ఘనుడా నీ కొరకు
భజయింతును భజయింతును ఘనుడా నీ కొరకు ||స్తుతులకు||
Song Lyrics in English
Stuthulaku Paathrudha Stuthinchuchunna Nazarayuda
Naa Hridayilo Nee Sannidhilo Maruvaka Viduvaka Stuthinchuchunna
Saagila Padithini Nee Sannidhilo Ghanuda Nee Koraku
Neevu Naakai Chesina Melula Korakai ||Stuthulaku||
Nee Sannidhilo Nilachiti Nenu Nee Saakshiga
Neevu Pilachina Pilupunu Prachuramu Cheya Nilachiti Saakshiga ||Stuthulaku||
Paaduchuntini Nee Sannidhilo Aathmato Satyamuto
Nenu Aaduchuntini Aanandamuto Ganthulu Veyuchu ||Stuthulaku||
Bhajanalanu Cheseda Nee Sannidhilo Ghanuda Nee Koraku
Bhajayintunu Bhajayintunu Ghanuda Nee Koraku ||Stuthulaku||