Type Here to Get Search Results !

గాఢాంధకారములో | Gaadhaandhakaaramulo Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


గాఢాంధకారములో - నేను తిరిగినను

నేనేల భయపడుదు- నా తోడు నీవుండగా


ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననూ

నిన్ను తలచినచో అన్ని విడనాడు (2)

అన్ని కాలముల నిన్నే స్మరియింతు (2)

ఎన్నరానివయా నీకున్న సుగుణములు ||గాఢాంధ||


నాకున్న మనుజులెల్ల - నిన్ను విడిచిననూ

నా దేవ ఎప్పుడైనా - నన్ను విడిచితివా (2)

నా హృదయ కలశమున - నిను నేను నిలిపెదను (2)

నీ పాద కమలముల - నా దేవ కొలిచెదను ||గాఢాంధ||


నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను

నీ ఘన కార్యముల నేనెపుడు స్మరియింతు (2)

నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2)

నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను ||గాఢాంధ||



Song Lyrics in English


Gaadhaandhakaaramulo - Nenu Tiriginaanu

Neela Bhayapadudu- Naa Thodu Neevundaga


Ennenno Aapadalu Nannu Chuttinanu

Ninnu Thalachinacho Anni Vidanaadu (2)

Anni Kaalamula Ninne Smariyinthu (2)

Ennaraanivayaa Neekunna Sugunamulu ||Gaadhaandha||


Naakunna Manujulalla - Ninnu Vidichinanu

Naa Deva Eppudainaa - Nannu Vidichitivaa (2)

Naa Hridaya Kalashamuna - Ninu Nenu Nilipedanu (2)

Nee Paada Kamalamula - Naa Deva Kolichedu ||Gaadhaandha||


Naa Brathuku Dinamulaalo Ninneela Marachedanu

Nee Ghanakaryamula Neneppudu Smariyinthu (2)

Nee Upakaramula Neneppudu Thalachchedanu (2)

Naa Yesu Paadamula Neneppudu Kolichedu ||Gaadhaandha||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section