Type Here to Get Search Results !

క్రీస్తు జననము | Kristu Jananamu Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:
హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం

చరణం 1:
దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి (2X)
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప
నీ వెలుగును ప్రకాశింప .. హల్లెలుయా..

చరణం 2:
సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి (2X)
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ (2X)
.. హల్లెలుయా..

English Lyrics

Pallavi:
Halleluya ani paaduchu krupamaya neeku stotramu
Parishuddudu - prema swaroopi
Ee jagaaniki swaagatam, suswaagatam, suswaagatam

Charanam 1:
Daya kiraatamu darimpa chesi dharanilo velasithivi
Deenulaina maaku - nee prema nerpitivi (2X)
Nee velugu prakaashimpa - nee karuna prakaashimpa - nee satyamu chaatimpa
Nee velugunu prakaashimpa .. Halleluya..

Charanam 2:
Santhasambuna nee jananamu maa brathukanta dhanyamaaye
Chaatenu suvaartha jagathiki veelisenu aasha jyothi (2X)
Ee divilo raaju neevai naa madilo shaanti neevai
Kummarimpu needu aatma (2X)
.. Halleluya..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section