Type Here to Get Search Results !

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా | Krupa Vembadhi Krupatho Nanu Preminchina Na Yesayya Song Lyrics in Telugu

Telugu Lyrics


కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా

నను కరుణించిన నాయేసయ్యా (2)


1.

నా యెడల నీకున్న తలంపులు

బహు విస్తారముగున్నవి నీలో దేవా

అవి వర్ణించలేను నా యేసయ్యా

అవి వివరించలేను నా యేసయ్యా

నా యెడల నీకున్న వాంఛలన్నియు (2)

"కృప"


2.

ఎన్నో దినములు నిన్ను నే విడచితిని

ఎన్నో దినములు నిన్ను నే మరచితిని

విడువక ఎడబాయని నా యేసయ్యా

మరువక ప్రేమించిన నా యేసయ్యా

ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా (2)

"కృప"


Song Lyrics in English


Krupa Vembadhi Krupatho Nanu Preminchina Na Yesayya

Nanu karuninchina Na Yesayya (2)


1.

Naa yedala neekunna thalampulu

Bahu vistharamuga unnavi neelo Deva

Avi varninchalenu Na Yesayya

Avi vivarinchalenu Na Yesayya

Naa yedala neekunna vanchala anniyu (2)

"Krupa"


2.

Enno dinamulu ninnu ne vidachitini

Enno dinamulu ninnu ne marachitini

Viduvaka edabayani Na Yesayya

Maruvaka preminchina Na Yesayya

Emichchi nee runamu theerchedanayya (2)

"Krupa"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section