Telugu Lyrics
కుతుహలమార్బాటమే నాయేసుని సన్నిధిలో
ఆనంద మానందమే నాయేసుని సన్నిధిలో
1.
పాపమంత పోయెను రోగమంత తొలగెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం కృపద్వార రక్షణ
పరిశుద్ధాత్మలో
2.
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె
దేవాలయము నేనే
ఆత్మతోను దేవుడు గుర్తించె నన్ను
అద్భుత మద్భుతమే
3.
శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు
జయం పై జయమిచ్చును
ఏకముగా కూడీ హోసన్నా పాడి
ఊరంతా చాటెదము
4.
బారధ్వనితో పరిశుద్ధులతో
యేసు రానైయుండే
ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది
మహిమలో ప్రవేశిద్దాం
Song Lyrics in English
Kutuhalamarbataame Na Yesuni Sannidhilo
Aananda maanandame na Yesuni sannidhilo
1.
Paapamantha poyenu rogamantha tholagenu
Yesuni raktamulo
Kristhunandu jeevitham krupadwara rakshana
Parishuddhaathmalo
2.
Devaadi devudu pratirouju nivasinche
Devalayamu nene
Aathmatoonu devudu gurtinche nannu
Adbhutha madbhuthame
3.
Shaktinichchu Yesu jeevamichchu Yesu
Jayam pai jayamichchunu
Ekamuga koodi hosanna paadi
Oorantha chaatedamu
4.
Baaradhwanitho parishuddhulatho
Yesu ranaiyundhe
Okka kshanamulo rupantharam pondi
Mahimalo pravesiddam