Telugu Lyrics
కీర్తించి కొనియాడి ఘన పరతును
స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్
యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా (2)
ఆరాధన స్తుతి ఆరాధనా
ఆరాధన ఘన ఆరాధన (2)
1.
దేవాది దేవుడవు పరలోకమును వీడి
మానవ రూపాన్ని ధరియించినావు
రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు
నీవే మా రక్షణ విమోచకుడా (2)
"యేసయ్య"
2.
మమ్మెంతగానో ప్రేమించినావు
నీ ప్రాణములనే అర్పించినావు (2)
మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు
నీవే మా రక్షణ విమోచకుడా (2)
"యేసయ్యా"
3.
ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త
భలవంతుడైన మా దేవుడా (2)
నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా
నీవే మా రక్షణ విమోచకుడా (2)
"యేసయ్యా"
Song Lyrics in English
Keerthinchi Koniyadi Ghana Parathunu
Stothrinchi sthuthiyinchi ninu paadedan
Yesayya hallelujah naa Yesayya hallelujah (2)
Aaradhana sthuthi aaradhana
Aaradhana ghana aaradhana (2)
1.
Devaadi devudavu paralokamunu veedi
Maanava roopanni dhariyinchinavu
Raajulaku raajuvu prabhulaku prabhudavu
Neeve maa rakshana vimochakuda (2)
"Yesayya"
2.
Mammenthagano preminchinavu
Nee praanamulane arpinchinavu (2)
Maa praana naadhudavu aadharabhootudavu
Neeve maa rakshana vimochakuda (2)
"Yesayya"
3.
Aascharya karudavu aalochana karta
Bhalavanthudaina maa devuda (2)
Nithyudagu thandri samaadana karta
Neeve maa rakshana vimochakuda (2)
"Yesayya"