Telugu Lyrics
కల్వరిలో సిలువ వేయబడిన క్రీస్తును
మరతువా నీ జీవిత యాత్రలో
మరతువా... మరతువా...
నీకై యేసు సిలువ మృతినొందెను
1.
పాపిని రక్షించుటకు పాప రహితుడు
యాగమై ప్రాణమిచ్చె సిలువలో
యాగమై... యాగమై...
యేసు శుద్ధి చేసినది మరతువా
"కల్వరిలో"
2.
ప్రేమయైన దేవుని యేక తనయుడు
యేసుని ప్రేమ నీవు మరతువా
యేసునీ... యేసునీ...
రక్తమే రక్షించెనని మరతువా
"కల్వరిలో"
3.
అనుదినం స్వజనమును నడుపుట కొరకు
నింపె పరిశుద్ధాత్మతో నిన్ను
ఆత్మతో... ఆత్మతో...
నింపె తన పరిశుద్ధాత్మతో
"కల్వరిలో"
Song Lyrics in English
Kalvarilo Siluva Veyabadina Christunu
Maratuvaa nee jeevita yaathralo
Maratuvaa... maratuvaa...
Neekai Yesu siluva mrutinondenu
1.
Paapini rakshinchutaku paapa rahitudu
Yaagamai pranamichche siluvallo
Yaagamai... yaagamai...
Yesu shuddhi chesinadi maratuvaa
"Kalvarilo"
2.
Premayaina devuni yeka tanayudu
Yesuni prema neevu maratuvaa
Yesuni... yesuni...
Raktame rakshinchenani maratuvaa
"Kalvarilo"
3.
Anudinam svajanamunu nadaputa koraku
Nimpe parishuddhaatmatho ninnu
Aathmato... aathmato...
Nimpe tana parishuddhaatmatho
"Kalvarilo"