Type Here to Get Search Results !

లెక్కింపలేని స్తోత్రముల్ | Lekimpaleni Stothramul Song Lyrics in Telugu

Telugu Lyrics


పల్లవి:

లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై


చరణం 1:

ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్

… లెక్కింపలేని …


చరణం 2:

అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును

… లెక్కింపలేని …


చరణం 3:

నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు

ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్

… లెక్కింపలేని …


Song Lyrics in English


Pallavi:

Lekimpaleni Stothramul Devaa Ellappudu Ne Paadean

Inthavaraku Naa Brathukulo Nivu Chesina Melakayi


Charanam 1:

Aakaasha Mahaakaaśamul Daanee Krindunna Aakaashamu

Bhoomilo Kanabadunavannii Devaa Ninne Keerthinchunu

… Lekimpaleni …


Charanam 2:

Adavilo Nivasinchanavannii Sudi Gaaliyu Manchunu

Bhoomipayinunna Vannii Devaa Ninne Pogudunu

… Lekimpaleni …


Charanam 3:

Neetilo Nivasinchu Praanul Ee Bhuviloni Jeeva Raashulu

Aakaashamuna Egurunavannii Prabhuvaa Ninne Keerthinchunu

… Lekimpaleni …


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section