Telugu Lyrics
పల్లవి:
లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ
(2X)
చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క - దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క
(2X)
… లెక్కలేని…
చరణం 1:
ప్రభువునందు మృతులే మరి ధన్యులని - విభుని చెంత చేరుటయే గమ్యమని
(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క
(2X)
… లెక్కలేని…
చరణం 2:
దేహమందు నివశించుట వ్యర్ధమని - మోహమంత మరచుట పరమార్ధమని
(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క
(2X)
… లెక్కలేని…
చరణం 3:
పాపలోకమందు బ్రతుకలేమని - ఆ పరమును చే్రుటయే మేలని
(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క
(2X)
… లెక్కలేని…
చరణం 4:
యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని - మృతులనుండి తనను తిరిగి లేపునని
(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క
(2X)
… లెక్కలేని…
Song Lyrics in English
Pallavi:
Lekkaleni Chukkalennou Chakkaga Veluguchunda
(2X)
Cheppakunda Vellipoye Chakkani Chukka - Duhkhame Vidichipoye Chakkani Chukka
(2X)
… Lekkaleni…
Charanam 1:
Prabhavundhu Mruthulae Mari Dhanyulani - Vibhuni Chenta Cherutaye Gamyamani
(2X)
Aalakinchenekkado Chakkani Chukka - Aalasimpaka Vellipoye Chakkani Chukka
(2X)
… Lekkaleni…
Charanam 2:
Dehamandu Nivashinchuta Vyarthamani - Mohamanta Marachuta Paramardhamani
(2X)
Aalakinchenekkado Chakkani Chukka - Aalasimpaka Vellipoye Chakkani Chukka
(2X)
… Lekkaleni…
Charanam 3:
Paapalokamandu Brathukalemani - Aa Paramunu Cherutaye Melani
(2X)
Aalakinchenekkado Chakkani Chukka - Aalasimpaka Vellipoye Chakkani Chukka
(2X)
… Lekkaleni…
Charanam 4:
Yesu Prabhuvvu Tirigi Bhuviki Vachchunani - Mruthulanu Nundi Tanu Tirigi Lepunani
(2X)
Aalakinchenekkado Chakkani Chukka - Aalasimpaka Vellipoye Chakkani Chukka
(2X)
… Lekkaleni…