Telugu Lyrics
పల్లవి:
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని
|| రుచి చూచి ||
చరణం 1:
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే
|| రుచి చూచి ||
చరణం 2:
మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్
|| రుచి చూచి ||
చరణం 3:
మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో
ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు
|| రుచి చూచి ||
చరణం 4:
ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి
|| రుచి చూచి ||
Song Lyrics in English
Pallavi:
Ruchi Choochi Erigitini Yehovaa Uttamudanihu
Rakshaku Naashrayinchi Ne Dhanyudanaitini
|| Ruchi Choochi ||
Charanam 1:
Goppa Devudavu Neeve Stutulaku Paathrudu Neeve
Thappaka Aaraadhinthu Dayaaludavu Neeve
|| Ruchi Choochi ||
Charanam 2:
Mahonnathudavagu Devaa Prabhaavamu Galavadaa
Manasaaraa Pogadadanu Nee Aashcharyakaryamulan
|| Ruchi Choochi ||
Charanam 3:
Manchi Thanamu Gala Devaa Athi Shreshthudavu Andarilo
Mudha Maara Paadedha Ninnuu Athi Sundaradhavaniyu
|| Ruchi Choochi ||
Charanam 4:
Praardhinthunu Edategaka Prabhu Sannidhilo Cheri
Sampoornamuga Ponndedanu Aduguvaatannitiki
|| Ruchi Choochi ||