Telugu Lyrics
పల్లవి:
రాకడ సమయములో కడబూర శబ్దంలో
యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
రావయ్య యేసయ్య వేగమే రావయ్యా
చరణం 1:
యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా (2X)
లోకాశలపై విజయం నీకుందా
.. రాకడ..
చరణం 2:
ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్ధన నీకుందా (2X)
యేసు నాశించే దీన మనసుందా
.. రాకడ..
Song Lyrics in English
Pallavi:
Raakada Samayamulo Kadabura Shabdamlo
Yesuni Cherukone Vishwasam Neekunda
Raavayya Yesayya Vegame Raavayya
Raavayya Yesayya Vegame Raavayya
Charanam 1:
Yesayya Raakada Samayamulo Eduregye Rakshana Neekunda (2X)
Lokashalapai Vijayam Neekunda
.. Raakada..
Charanam 2:
Impaina Dhoopa Vedi Ga Ekaanta Prarthana Neekunda (2X)
Yesu Naashinche Deena Manasunda
.. Raakada..