Type Here to Get Search Results !

రండి! యెహోవాను గూర్చి | Randi! Yehovanu Gurchi Song Lyrics in Telugu

Telugu Lyrics


పల్లవి:

రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)

ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)

ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)


చరణం 1:

కష్ట నష్టము లెన్నున్నా - పొంగు సాగరలెదురైనా (2X)

ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X)

... రండి …


చరణం 2:

విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)

అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X)

... రండి …


చరణం 3:

త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)

నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X)

... రండి …


Song Lyrics in English


Pallavi:

Randi! Yehovanu Gurchi Utsahaganamu Cheyudamu (2X)

Aayane Mana Poshakudu - Nammadagina Devudani (2X)

Aaha - Hallelujah - Aaha - Hallelujah (2X)


Charanam 1:

Kashta Nashtamu Lennunna - Pongu Saagaraleduraina (2X)

Aayane Mana Ashrayam - Irukulo Ibbandulalo (2X)

... Randi …


Charanam 2:

Virigi Naligina Hridayamuto - Deva Devuni Sannidhilo (2X)

Anishamu Prarthinchina - Kalugu Eevalu Manakennol (2X)

... Randi …


Charanam 3:

Throva Thappina Vaaralanu - Chera Deese Naathudani (2X)

Neethi Sooryuundayaneni - Nithyamu Stuthi Cheyudamu (2X)

... Randi …


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section