Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith
Album: లోక రక్షకుడు
ప. లోక రక్షకుడా... శాంతి స్థాపకుడా ||2||
ప్రేమ రూపా...ప్రాణదాత
పరమ పావనుడా... ||2||
ఆరాధనా.. ఆరాధనా..
నీకే ఆరాధనా ఆరాధనా ||లో||
1. మా మంచి కాపరి
మము కాయు మేపరి
అన్నింటా మము
నడిపించే సర్వాధికారి ||2||
నా యేసు నాధా పరలోకరాజా...
ఆనంద గీతాలతో కీర్తింతును.... ||2|| ||లో||
2. జీవము నిచ్చుమాదేవా
జయమునిచ్చు జయకరా
జీవ జలము నాపైన చిలకరించరావా||2||
నా దైవమా.. నాలోని జీవమా ||2||
నీ అమృత హస్తాలతో
నను తాకుము ||2|| ||లో||