Type Here to Get Search Results !

మధురమైనది నా యేసు ప్రేమ | Madhuramaenidi Naa Yesu Prema Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


మధురమైనది నా యేసు ప్రేమ

మరపురానిది నా తండ్రి ప్రేమ "2"

మరువలేనిది నా యేసు ప్రేమ "2"

మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా


ఇహలోక ఆశలతో అందుడనేనైతిని

నీసన్నిది విడచి నీకు దూరమైతిని "2"

చల్లనీ స్వరముతో నన్ను నీవు పిలచి "2"

నీసన్నిదిలో నిలిపిన నీ ప్రేమ మధురం

ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా


పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పినా

ఎగసిపడే అలలతో కడలే గర్జించినా "2"

మరణపు చాయలే ధరి చేరనీయక "2"

కౌగిట దాచిన నీ ప్రేమ మధురం

ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా


నీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి

మార్గమును చూపి మన్నించితివి "2"

మరణపు ముల్లును విరచిన దేవా "2"

జీవము నొసగినా నీ ప్రేమ మధురం

ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా


Song Lyrics in English


Madhuramaenidi Naa Yesu Prema

Marapuraanidi Naa Tandri Prema "2"

Maruvalenidi Naa Yesu Prema "2"

Madhuraathi Madhuram Naa Priyuni Prema

Premaa...Premaa...Premaa..Naa Yesu Premaa


Ihaloka Aashalato Andudaneenaitini

Neesannidhi Vidachi Neeku Dooramaitini "2"

Challani Swaramuto Nannu Neevu Pilachi "2"

Neesannidilo Nilipina Nee Prema Madhuram

Premaa...Premaa...Premaa..Naa Yesu Premaa


Parvatamulu Tholagina Mettalu Gathi Thappina

Egasipade Alalatho Kadale Garchinchina "2"

Maranapu Chayale Dhari Cheraniyaka "2"

Kaugita Daachina Nee Prema Madhuram

Premaa...Premaa...Premaa..Naa Yesu Premaa


Nee Shiluva Premaatho Nannu Preminchi

Maargamunu Choopi Manninchitivi "2"

Maranapu Mullunu Virachina Devaa "2"

Jeevamu Nosagina Nee Prema Madhuram

Premaa...Premaa...Premaa..Naa Yesu Premaa


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section