Song Lyrics in Telugu
మధురం మధురం దైవ వాక్యం
తేనెకన్న మధురం దేవుని వాక్యం
చీకటి నిండిన వీదులలో
కాంతిని వెదజల్లు దైవవాక్యం
అ.ప: జీవమున్న వాక్యం, జీవమిచ్చు వాక్యం
దేవుని దివ్య వాక్యం...
ఖడ్గము కంటెను వాడిగలది
ప్రాణాత్మలను విభజించెడి వాక్యం
హృదయమునందలి చింతలను
పరిశోదించెడి దైవ వాక్యం "జీవమున్న"
నా హృదయములో దైవ వాక్యం
పదిలపరచుకొని యున్నందున
పాపములో...నే తడబడకుండ
అడుగులు కాపాడు దైవ వాక్యం "జీవమున్న"
కష్టములలోన దైవవాక్యం
నెమ్మది నిచ్చి నడిపించును
అలసిన, కృంగిన వేళలలో
జీవింపచేయు దైవ వాక్యం "జీవమున్న"
Song Lyrics in English
Madhuram Madhuram Daiva Vaakyam
Theenekanna Madhuram Devuni Vaakyam
Cheekati Nindina Veedulalo
Kaantini VedaJallu Daiva Vaakyam
A.P: Jeevavunna Vaakyam, Jeevimichchu Vaakyam
Devuni Divya Vaakyam...
Khatgamu Kante Vaadigalada
Praanatmalanu Vibhajinchedi Vaakyam
Hridayamundali Chintalanu
Parisodhinchedi Daiva Vaakyam "Jeevavunna"
Na Hridayamulo Daiva Vaakyam
Padilaparachukoni Yunnanduna
Paapamulo...Ne Tadabadakunda
Adugulu Kaapadu Daiva Vaakyam "Jeevavunna"
Kashtamulon Daiva Vaakyam
Nemmadi Nichchi Nadipinchunu
Alasina, Krungina Vailalo
Jeevimpacheyu Daiva Vaakyam "Jeevavunna"