Telugu Lyrics
పల్లవి:
మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ (2X)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం, జయించె సమాధినీ (2X)
మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ
చరణం 1:
పాపపు ఆత్మల రక్షణకై - గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2X)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2X)
ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2X)
మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ (2X)
చరణం 2:
నేడే పునరుద్దాన దినం - సర్వ మానవాళికి పర్వ దినం (2X)
పాపపు చెర నుండి విడుదల (2X)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం - నేడే రక్షణ దినం (2X)
మరణము గెలిచెను మన ప్రభువు – మనుజాళి రక్షణ కోసమూ (2X)
Song Lyrics in English
Pallavi:
Maranamu Gelichenu Mana Prabhuvu – Manujaali Rakshana Kosamu (2X)
Entha Prema, Entha Tyagam, Jayinche Samadhini (2X)
Maranamu Gelichenu Mana Prabhuvu – Manujaali Rakshana Kosamu
Charanam 1:
Paapapu Aatmala Rakshanakai - Gorre Pilla Rudhiram Nitya Jeevamai (2X)
Ninnu Nannu Piliche Sri Yesudu (2X)
Entha Jaali, Entha Karuna Ikanu Mana Paina (2X)
Maranamu Gelichenu Mana Prabhuvu – Manujaali Rakshana Kosamu (2X)
Charanam 2:
Nede Punaruddhana Dinam - Sarva Maanavaaliki Parva Dinam (2X)
Paapapu Chera Nundi Vidudala (2X)
Entha Dhanyam, Entha Bhaagyam - Nede Rakshana Dinam (2X)
Maranamu Gelichenu Mana Prabhuvu – Manujaali Rakshana Kosamu (2X)