Type Here to Get Search Results !

మరణి దేవుడవు నీవేనయ్యా | Marani Devudavu Neevenayya Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


మరణి దేవుడవు నీవేనయ్యా - మరుగై ఉండలేదు నీకు యేసయ్యా

సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా

మరుగై ఉండలేదు నీకు యేసయ్యా - 2


చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా

నిలకడలేని నా బ్రతుకును మార్చితివే - 2

మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా

మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా - 2 "మరణి"


నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా

నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే - 2

నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ

నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా - 2 "మరణి"


Song Lyrics in English


Marani Devudavu Neevenayya - Marugai Undaledu Neeku Yesayya

Sudulaina Sudigundalaina - Vyadhalaina Vyadhi Baadhalaina

Marugai Undaledu Neeku Yesayya - 2


Chigurakula Kosala Nundi Jari Padae Manchula

Nilakadaleni Na Brathukunu Maarchitheve - 2

Madhuramaena Nee Premaanu Ne Maruvalaneyya

Maruvani Devudavayya Maarani Yesayya - 2 "Marani"


Naa Jeevitha Yaathralo Malupulennō Thirigina

Nithya Jeeva Gamyamki Nanu Nadipinchetheve - 2

Nilachi Undunayya Nij Devudavanuche

Nannu Choochinavayya Nannu Kaachinavayya - 2 "Marani"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section