Type Here to Get Search Results !

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి | Margamu Chupumu Intiki Na Tandri Intiki Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి

మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి


పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము

పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము

ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె దైర్యము "మార్గము"


ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి

ధరణి భోగములెల్ల బ్రతుకు ద్వంసము చేసె దేవానిన్‌ చేరితి

దేహియని నీవైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము "మార్గము"


దూరదేశములోన భాగుండు ననుకొనుచు తప్పితి మార్గము

తరలి పోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము

దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము "మార్గము"


కొడుకునే కాదనుచు గృహమే చెరశాలనుచు కోపించి వెళ్ళితి

కూలి వానిగనైన నీయింట పనిచేసి కనికరమే కోరుదు

కాదనకు నాతండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము "మార్గము"


నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచే నా పైబడి ఏడ్చెను

నవ జీవమును కూర్చి ఇంటికితోడ్కొనివెళ్ళి నన్ను ధీవించెను

నాజీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమైయుండును "మార్గము"


Song Lyrics in English


Margamu Chupumu Intiki Na Tandri Intiki

Maadhurya Prema Prapanchamu Chupinchu Kanteki


Paapa Mamatala Cheta Paari Poyina Naaku Praptinche Kshamamu

Pashchattapamondi Tandri Kshamagooru Suchu Pampumu Kshemamu

Prabhu Needu Siluva Mukhmu Chellani Naaku Puttinche Daiyarmu "Margamu"


Dhanamē Sarvambanuchu Sukhame Swargambanuchu Tandri Ni Veediti

Dharani Bhogamulēlla Brathuku Dvamsamu Chesu Devanin Cheriti

Dehiyani Neevaiupu Chethulethin Naaku Dārini Chupumu "Margamu"


Dooradeshamulōna Bhaagunḍu Nanukonchu Thappiti Margamu

Tharali Poyiri Nenu Nammina Hithulēlla Tharime Daaridryamu

Daakshinyamurthi Needaya Naapai Kuripinchi Dhanyuni Jayumu "Margamu"


Kodukune Kaadanuchu Gruhame Cherashaalanuchu Kōpinchi Velliti

Koolee Vaaniganaina Neeyinta Panichesi Kanikaraamē Korudhu

Kaadanu Ka Na Tandri Dikkéwwarunu Lēru Kshamiinchi Brovumu "Margamu"


Na Tandri Nanujooki Parugiduchu Ētenche Na Paibadi Ēdchenu

Nava Jeevamu Koorchi Intiki Thodukonivelii Nannu Dhiivinchenu

Naa Jeevitha Kathayanta Yesu Prema Ku Dharalō Saakshyamaayundu "Margamu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section