Song Lyrics in Telugu
మణులు మాణిక్యములున్న - మేడమిద్దులు యెన్నున్న
మధిలో యేసు లేకున్నా - ఏది వున్న అది సున్నా
చదువులెన్నో చదువున్నా - పదవులెన్నో చేస్తున్నా
విద్యవున్న బుద్ధివున్న - జ్ఞానమున్నా అది సున్నా "మణులు"
అంద చందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నా
సుందరుడు ప్రభు లేకయున్నా - అందమున్నా అది సున్నా "మణులు"
రాజ్యములు రమణులువున్నా - శౌర్యములు వీర్యములున్నా
బలము వున్న బలగమున్నా - ఎన్ని యున్నా అవి సున్నా "మణులు"
పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్య కార్య సిద్ధుడా
దాన ధర్మము తపము జపము - యేసు లేనిది అది సున్నా
Song Lyrics in English
Manulu Maanikyamulunna - Medamidullu Yennunna
Madhilo Yesu Lekunna - Edi Vunna Adi Sunna
Chaduvulennō Chaduvunnā - Padavulennō Chēstunnā
Vidyavunna Buddhivunna - Jñānamunnā Adi Sunna "Manulu"
Anda Chandālennunnā – Andalamu Pai Kūrchunnā
Sundarudu Prabhu Lekayunnā - Andamunnā Adi Sunna "Manulu"
Rājyamulū Ramanuluvunnā - Shauryamulū Vīryamulunnā
Balamu Vunna Balagamunnā - Enni Yunnā Avi Sunna "Manulu"
Pūjyudā Puṇyātmudā - Puṇya Kārya Siddhudā
Dāna Dharmamu Tapamu Japamu - Yesu Lenidi Adi Sunna