Type Here to Get Search Results !

మూడునాళ్ళ ముచ్చటకోసం ఈ మనిషి పడే తపన చూడరా | Moodunaalla Muchhatakosam Ee Manishi Pade Thapana Choodara Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


మూడునాళ్ళ ముచ్చటకోసం ఈ మనిషి పడే తపన చూడరా  

నీటిబుడగ లాంటిది ఈ జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం


మనిషికి తన మనసే చెరసాలరా  

అవి మమతల మమకారాల బంధాలురా  

వళ్ళకాటి వరకేరా భవబంధాలు నీ కల్లానికి చేరవురా అనుబంధాలు  

కల్లలైన కలలు మానుకో ఎల్లవేళలా ప్రభుని వేడుకో


ఇంద్రధనస్సు లాంటిదోయి సంసారము  

అది కనిపించి మాయమయే రంగుల వలయం


గడ్డిపువ్వు లాంటిదోయి ఇలలో సౌఖ్యం  

అది పాపానికి జీతమురా మనిషికి మరణం  

నిత్యమైన సుఖము వెదకరా నిరతము ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||


తప్పిదములు దాచువాడు వర్దిల్లడు  

అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా  

జిగటగల ఊబి నుండి పైకి లేపి


నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువే  

తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||


Song Lyrics in English


Moodunaalla Muchhatakosam Ee Manishi Pade Thapana Choodara  

Neetibudaga Lantidi Ee Jeevitam Enadu Samasipovuno Erugam


Manishiki Tana Manase Cherasaalara  

Avi Mamatala Mamakaaraala Bandhalura  

Vallakaati Varakeera Bhavabandhaalu Nee Kallaki Cheravura Anubandhaalu  

Kallalaina Kalu Maanuko Ellavelaala Prabhuuni Veduko


Indradhanassu Lantidoi Samsaaramu  

Adi Kanipinchi Maayamaaye Rangula Valayam


Gaddipuvvu Lantidoi Ila Sukhya  

Adi Paapaniki Jeetamu Manishiki Maranam  

Nityamainaa Sukhama Vedakara Nirathamu Aa Prabhuuni Korara ||Moodunaalla||


Tappidamulu Daachuvadu Vardilladu  

Avi Oppukoni Vidichipettu O Sodhara  

Jigatagala Oobi Nundi Paiki Leyi


Nee Paadhamulanu Sthiramaa Nilaapununu Prabhave  

Theerpu Theerchabadakamunupae Tappaka Aa Prabhuuni Korara ||Moodunaalla||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section