Song Lyrics in Telugu
మార్పులేని మానవుండా తీర్పుదినం దాగలేవు
సోదరా తీర్పుదినం దాగలేవురా
1. మారు మనస్సు నొందని నీ తీరును
జీవ గ్రంధమందు లేని పేరును
అసహ్యించుకొనును ద్వేషించును
ఎరుగడనుచు యేసు నిను ఎంచును బాసించును ||మార్పు||
2. ఘోర పాపిగ నీవు కనబడి నేరస్తుడిగా నీవు నిలబడి
త్రోయబడి నరకాన కూలబడి
కాలబడి పోదువు ఖాయము హేయము ||మార్పు||
3. రక్షణ యేసు నొద్ద నున్నది
నిర్లక్ష్యం నీ యొద్ద నున్నది
ఇదే అనుకూలమైన సమయం
ఇదే రక్షణ దినం అందుము పొందుము ||మార్పు||
4. సిలువ రక్తము వృదా చేయకు
చేజేతుల ఉరి వేసుకు చావకు
మన ఘన ధన పరలోకం మరువకు వెరవకు ||మార్పు||
Song Lyrics in English
Maarpuleni Maanavunda Theerpudinam Daagalevu
Sodara Theerpudinam Daagalevuraa
1. Maaru Manassu Nondani Nee Theerunu
Jeeva Granthamandu Leni Perunu
Asahyinchukonunu Dweshinchunu
Erugadanuchu Yesu Ninu Enchunu Baasinchunu ||Maarpu||
2. Ghora Paapiga Neevu Kanapadi Nerastudiga Neevu Nilabadi
Troyabadi Narakaan Koolabadi
Kaalabadi Poduvu Khaayamu Heyyamu ||Maarpu||
3. Rakshana Yesu Noddha Nunnadi
Nirlakshyam Nee Yoddha Nunnadi
Ide Anukoolamaina Samayam
Ide Rakshana Dinam Andumu Pondumu ||Maarpu||
4. Siluva Rakthamu Vrida Cheyaku
Chejetula Uri Veesuku Chaavaku
Mana Ghan Dhana Paralokam Maruvaku Veravaku ||Maarpu||