Song Lyrics in Telugu
కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన
నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన
నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన
పేరుకు మాత్రం క్రైస్తవుడని ప్రభు వాక్యమునకు లోబడకుండా
కుక్కల చేత పాముల చేత కరిపించుకు వస్తున్నారా
టీ.వీ లు సినిమాలు చూసి కళ్ళను చెడగొట్టుకొని
శుక్లాలు పెరిగి చత్వారమొస్తే ప్రభు సన్నిధికి వస్తున్నారా
మారుమనస్సు పొందకుండా మాయమాటలు చెబుతుంటారు
ఆ దేవునికి ఈ దేవునికి మ్రొక్కి మ్రొక్కి మొదలవుతున్నాడు
నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలని భోదిస్తూ
పొరుగువారిని ద్వేషించి ఓ ప్రభువా కాపాడంటావా
ఆదివారము మందిరమునకు రావు
చెడ్డ చెడ్డ పనులు చేస్తుంటారు
Song Lyrics in English
Kashtamocchinappude Kaadu Praarthana
Neeku Ishtamocchinappude Kaadu Praarthana
Neeku Nashtamocchinappude Kaadu Praarthana
Peruku Maathram Kraistavudani Prabhu Vaakyamunaku Lobadakunda
Kukkala Cheta Paamula Cheta Karipinchuku Vastunnara
T.V. Lu Cinemalu Chusi Kallanu Chedagottukoni
Shuklaalu Perigi Chatvaaramosthe Prabhu Sannidhiki Vastunnara
Maarumanassu Pondakunda Maaya Maatalu Chebutuuntaru
Aa Devuniki Ee Devuniki Mroki Mroki Modalavutunnadu
Ninnuvale Nee Poruguvaarini Preminchali Bhodistuu
Poruguvaarini Dweshinchi O Prabhuvaa Kaapadantaava
Aadivaaramu Mandiramanuku Raavu
Chedda Chedda Panulu Chestuuntaaru